We are providing only trending telugu latest viral news with videos.

Breaking

19, ఆగస్టు 2020, బుధవారం

11 feet 2 pythons got stucked in fish net శ్రీ రంగాపూర్ లోకి వచ్చిన 2 పె...

17-08-2020వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలం రంగనాయక స్వామి సముద్రములో చేపల వల లో రెండు పెద్ద కొండచిలువలు (పెద్ద పాములు) చిక్కుకున్నాయి అని స్థానిక తాసిల్దార్ శివ కుమార్ . డి ఎఫ్ ఓ బాబ్జి రావు గారికి సమాచారం ఇచ్చారు డి ఎఫ్ ఓ వెంటనే సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణ సాగర్ ( హోం గార్డ్ ) గారికి సమాచారం అందించారు కృష్ణ సాగర్ రంగనాయక స్వామి చెరువు దగ్గరికి చేరుకొని చేపల వలలో చిక్కుకున్న రెండు కొండచిలువ లను అతి కష్టం మీద బయటికి తీసి కాపాడడం జరిగింది ఒక కొండచిలువ దాదాపు 10 అడుగులు 14kg లు రెండవ కొండచిలువ 4 అడుగులు వరకు ఉంటుందని కృష్ణసాగర్ తెలిపారు వీటిని సురక్షితమైన నల్లమల అడవి ప్రాంతంలో వదిలివేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ ఓంకార్ , స్థానిక పోలీస్ స్టేషన్ ఏ ఎస్ఐ వెంకట్ రెడ్డి. రమేష్ పోలీస్ రెవెన్యూ సాగర్ స్నేక్ సొసైటీ విద్యార్థులు పాల్గొన్నారు.



11 feet 2 pythons got stucked in fish net శ్రీ రంగాపూర్ లోకి వచ్చిన 2 పెద్ద అనకొండ పాముల కలకలం:





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి