ఇంట్లోకి చేపలు
తెలంగాణ రాష్టంలో ఒక ఇంటిలోనికి వరదలవల్ల నీరు ప్రవేశించినది. కానీ ఆ ఇంటి వాళ్ళ అదృష్టం ఎంటో గాని ఇంటిలోనికి నీరు వచ్చినందుకు బాధ పడుతుండగానే ఆ ఇంటిలోనికి నీటి తోపాటు అతి పెద్ద చేపలు కూడా భారీగా వచ్చినవి. దాంతో ఆ ఇంటిలోనివారికి ఆనందానికి అవధులు లేవు. ( ఏ క్రింద వీడియో మీకోసం )
ఇంట్లోకి చేపలు II flood water with big fishes
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి