We are providing only trending telugu latest viral news with videos.

Breaking

27, ఆగస్టు 2020, గురువారం

Lady Saritha Speaks to Media | Anchor Pradeep |139 మంది అత్యాచారం చేసిన మహిళ దీన గాద ..

139 మంది  అత్యాచారం చేసిన మహిళ దీన గాద 

నల్లగొండ కు చందిన యువతికి చిన్నతనం లోనే వివాహం జరిగింది . పెళ్లి అయిన ఆరు నెలల లోనే విడాకులు కూడా అయిపోయినాయి . అంతకు ముందు తన భర్త అత్త  మామలు మరియు కుటుంబ సభ్యులు కూడా తనపై లైంఘిక దాడి చేసారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ది గాడ్ పవర్ ఫౌండేషన్ అను ఒక స్వచ్చంద సంస్థ సహకారం తో  పిర్యాదు చేసింది. ఈ కేసు కు సంబంధించి వివరాలు చుస్తే చాల దిగ్బ్రాంతి కల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి . ఏకంగా 139 మంది సుమారుగా 5000 సార్లు  తనపై అత్యాచారం చేసారని 
ఆ యువతీ పిర్యాదు చేసింది. ఈ 25 సంవత్సరాల యువతీ పిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ లు విచారణ జరుపుతున్నారు. తన ఫిర్యాదులో మొత్తం 139 మంది పేర్లను ఆ మహిళ పేర్కొంది. తన ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం  ఆ యువతికి చిన్నతనం లోనే వివాహం జరిగింది . పెళ్లి అయిన ఆరు నెలల లోనే విడాకులు కూడా అయిపోయినాయి . అంతకు ముందు తన భర్త అత్త  మామలు మరియు కుటుంబ సభ్యులు కూడా తనపై లైంఘిక దాడి చేసారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. ఈ దాడులను భరించలేక పుట్టునింటికి వెళ్లిపోయానని అక్కడ సుమన్ అనే అతని చేతిలో ప్రేమ పేరుతో మోసపోయి హైదరాబాద్ చేరుకున్నానని ఆమే తెలిపింది. అయితే అక్కడికి వచ్చిన తర్వాత పలువురు రాజకీయ నాయకులు , మీడియాకు సంబందించిన వారు , నటులు ఆమే మీద  అత్యాచారం చేసినట్లు ఆమే ఫిర్యాదులో పేర్కొంది. మహిళాసంఘాలు ఇచ్చిన ఫిర్యాదుపై 113 పీజీలతో పోలీసులు  FIR నమోదుచేశారు. 
Lady Saritha Speaks to Media | Anchor Pradeep |139 మంది  అత్యాచారం చేసిన మహిళ దీన గాద 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి