!! కరోనా మృతుడిని ఊరు వదిలేసినా.. వాళ్ళు మాత్రం వదల్లేదు !!.
కావలి మండల పరిధిలోని తుమ్మలపెంట పంచాయతీ, నడింపల్లి గ్రామంలో కరోనాతో ఓ వ్యక్తి మృతి చెందాడు. అంత్యక్రియలు చేసేందుకు గ్రామస్థులు ఎవరూ రాకపోవడంతో.. కావలిలోని పాపులర్ ప్రంట్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ముందుకొచ్చారు. కరోనా కారణంగా మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలు జరిపించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి