అన్ని నేరాలపై ఆన్ లైన్ లోనే ఫిర్యాదు, దేశంలోనే తొలిసారి
అన్ని పోలీసు స్టేషన్లను కలుపుతూ 87 కి పైగా సేవలను అందించే ఎపి పోలీస్ సేవా యాప్‌ను ఎపి సిఎం వైయస్ జగన్ ప్రారంభించారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా ఫిర్యాదులతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వీడియో కాల్స్ సౌకర్యం కూడా ఉంది. అలాగే, మహిళల భద్రత కోసం 12 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి.
AP Police Seva App Launch | అన్ని నేరాలపై ఆన్ లైన్ లోనే ఫిర్యాదు, దేశంలోనే తొలిసారి!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి