లుయాంగ్ ప్రాబాంగ్ చేపల మార్నింగ్ మార్కెట్
లావోస్ నార్త్‌ను చూద్దాము రండి: లుయాంగ్ ప్రాబాంగ్ చేపల మార్నింగ్ మార్కెట్, ఇక్కడ చాలా చేపలు మరియు అనేకరకములైన సముద్ర జీవులు అమ్మకానికి రెడీగా ఉంటాయి. ఇవి తినడం వలన అనేకరకములైన వైట్‌మెన్స్ మన శరీరమునకు ఎంతో రక్షణ అని లావో వ్యాపారులు చెబుతున్నారు.
లుయాంగ్ ప్రాబాంగ్ చేపల మార్నింగ్ మార్కెట్..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి