పేటీఎంకు షాకిచ్చిన గూగుల్
గూగుల్ సంస్థ పేటీఎంకు షాకిచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ అప్స్టీన్ ను తొలగించింది. ఆన్లైన్ బెట్టింగ్ కు తమ సంస్థ వ్యతిరేకమని పేటీఎం ఆన్లైన్ బెట్టింగ్ ను ప్రోత్సహిస్తుందని గూగుల్ ఆరోపిస్తుంది. పేటీఎంకు భారత్ లో 50 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. IPL ప్రారంభానికి ఒక్కరోజు ముందు గూగుల్ ఈ నిర్ణయం తీసుకోవడం పెద్ద సంచలనమైంది. పేటీఎం మాత్రం ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు.
పేటీఎంకు షాకిచ్చిన గూగుల్: Google Shock To Paytm | Paytm Removed From Gooogle
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి