ప్రమాదకరమైన బోర్నియో అడవి లో బేర్ గ్రిల్స్ ఆహరం
అత్యంత ప్రమాదంతో నిండిన వాతావరణంలో, సర్వైవల్ నిపుణుడు బేర్ గ్రిల్స్ ప్రమాదకరమైన బోర్నియో అడవి గుండా వెళుతూ, ఊహించని అతిథులను కలుసుకుని, విచిత్రమైన దాన్ని పట్టుకొని తింటాడు. అడవి నుండి బయటపడటానికి విపరీతమైన మార్గాలను అన్వేసిస్తూ ఉంటాడు. మీరు తప్పకుండా చూడవలసిన వీడియో.
ప్రమాదకరమైన బోర్నియో అడవి లో బేర్ గ్రిల్స్ ఆహరం ll Bear Grylls in Borneo Jungle | Man vs Wild
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి