కోతులగుంపు దాడిచేయడంతో యువకుడు మృతి
మహబుబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకొంది. భావన నిర్మాణం చేసే వ్యక్తిఫై కోతులు దాడిచేశాయి, దాంతో ఆ వ్యక్తి భయపడిపోయి భవనం మీదనుండి దూకబోయి క్రిందపడిపోయాడు. దాంతో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించాడు. కాల్సర్బోర్డ్ ప్రాంతానికిచండిన యువకుడు మహమ్మద్ మాజహార్ మార్బుల్, సీలింగ్ పనులుచేసుకుంటూ జీవనం సాగిస్తూవుంటాడు. అయితే ఎప్పటిలాగే సోమవారం కలెక్టర్ బంగ్లా సమీపంలోని ఒక బంగ్లాలో పనిచేస్తున్నాడు. బంగ్లాలో పనిచేస్తున్న సమయంలో కోతులగుంపు వచ్చి దాడిచేయడంతో తీవ్రంగాగాయపడి ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఈరోజు మరణించాడు.
కోతులగుంపు దాడిచేయడంతో యువకుడు మృతి ll Man dies due to Monkey attack in Mahabubabad
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి