We are providing only trending telugu latest viral news with videos.

Breaking

28, సెప్టెంబర్ 2020, సోమవారం

ఇతనిముందు కోతి ఎందుకు పనిచేయదు # Monkey King (Jyoti Raj) in action

ఇతనిముందు కోతి ఎందుకు పనిచేయదు 

కర్ణాటకలోని చిత్రదుర్గాకు చెందిన వాల్ క్లైంబింగ్ ప్రపంచ ఛాంపియన్ జ్యోతి రాజ్ చిత్రదుర్గా కోటలో సాధారణ ప్రజల కోసం ప్రదర్శనలు ఇచ్చారు. ఈ ప్రదర్శనలో భాగం గా చిత్రదుర్గా కోట గోడను అవలీలగా  ఎలాంటి భయంలేకుండా చెకా చెకా పైవరకు ఎక్కెసాడు. 
ఇతనిముందు కోతి ఎందుకు పనిచేయదు # Monkey King (Jyoti Raj) in action

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి