స్వర్ణపాలస్ ఘటనలో దర్యాప్తు కొనసాగించండి: సుప్రీంకోర్టు
స్వర్ణపాలస్ ఘటన ఫై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులమీద సుప్రీంకోర్టు స్టే విధించింది. స్వర్ణపాలస్ ఘటనలో దర్యాప్తు జరపమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. డాక్టర్ రమేష్ కేసులో దర్యాప్తు కొనసాగించమని, దర్యాప్తులో డాక్టర్ రమేష్ పూర్తిగా సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. డాక్టర్ రమేష్ అరెస్టుపై సాక్షాలు ఆధారంగా హైకోర్టు నిర్ణయం తీసుకుంది కానీ దీన్నీసుప్రీంకోర్టు తోసిపుచ్చింది. డాక్టర్ రమేష్ హాస్పిటల్ కు సంబందించిన స్వర్ణపాలన్ కోవిద్ కేర్ సెంటర్ లో అగ్నిప్రమాదం సంభవించి సుమారు 10 మందికిపైగా మరణించిన విషయం తెలిసినదె.
స్వర్ణపాలస్ ఘటనలో దర్యాప్తు కొనసాగించండి: సుప్రీంకోర్టు | Supreme Court Green Signal To Ap Govt | Swarna Palace Incident
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి