విశాఖపట్నం గ్రే హౌండ్స్ RSI షణ్ముఖరావు పిస్టల్ తో కాల్చుకొని ఆత్మహత్య
విశాఖపట్నం గ్రే హౌండ్స్ యూనిట్లో దారుణం చోటుచేసికుంది. RSI షణ్ముఖరావు పిస్టల్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు, గాయాలపాలైన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్సపొందుతూ కొద్దిసేపటిక్రితం మరణించారు. అయితే అయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సిఉంది.
విశాఖపట్నం లో RSI ఆత్మహత్య
SI with anti-Maoist force commits suicide in Vizag
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి