AEE మానవరహిత విమాన వ్యవస్థ- F50 జాంగ్జియాజీ యొక్క అందాన్ని అద్భుతంగా చిత్రీకరించింది
ప్రపంచంలోనే అద్భుతమైన ప్రదేశం జాంగ్జియాజీ దాని విచిత్రమైన పర్వతాలు, వింతైన రాయి, వండర్ల్యాండ్ లాంటి లోయ, రకరకాల చెట్లు మొదలైన వాటితో మనఅందరిని ఆకట్టుకుంటాయి . దీని అందం గొప్ప దర్శకుడు కామెరాన్ దృష్టిని కూడా ఆకర్షిస్తుంది మరియు దాని అందాన్ని ప్రముఖ సినిమా " అవతార్ ", ద్వారా జాంగ్జియాజీ అందం ప్రపంచవ్యాప్తంగా చూపించబడింది. అదృష్టవశాత్తూ, జాంగ్జియాజీ యొక్క గొప్ప అందాన్ని ఆస్వాదించడానికి మాకు అవకాశం దక్కింది . ఇంకేముంది, AEE మానవరహిత విమాన వ్యవస్థ-ఎఫ్ 50 ద్వారా ఈ అసమానమైన అందాన్నిఅద్భుతంగా రికార్డ్ చేయగలిగాము . ఇక్కడ మీతో పంచుకోవడం మా గొప్ప ఆనందం( క్రింద వీడియో మీకోసం )
AEE Unmanned Aircraft System-F50 Keep the Beauty of Zhangjiajie China
AEE మానవరహిత విమానం జాంగ్జియాజీ యొక్క అందాన్ని అద్భుతంగా చిత్రీకరించింది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి