భార్యను వదిలి ఉండలేను అంటున్నాడు ఓ భర్త. బ్రతికున్నప్పుడే కాదు చనిపోయిన కుడా వదలను అని ఆమే చనిపోయినా కుడా ఆమేతో కలిసుంటున్నాడు. ఈఘటన చెన్నైలో జరిగింది . చెన్నైలో నివసించే కొన్నియన్, మలితమ్మలకు పిల్లలులేరు ఇద్దరే నివాసం ఉంటున్నారు. ఇటీవల భార్య మృతిఛందింది ఐనాసరే ఆమేను విడిచిపెట్టి ఉండలేక భార్య మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకున్నాడు భర్త కొన్నియన్. రెండురోజులుగా ఇంట్లోనుంచి దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దేంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మలితమ్మడెడ్ బాడీని మార్చురీకి తరలించి ఆమే భర్తను ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స ను అందిస్తున్నారు
భార్య చనిపోయినా వదలని భర్త..!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి