థార్ ఎడారిలోని (రాడ్‌జస్థాన్, ఇండియా) ఒక కృత్రిమ సరస్సులో, స్థానికుడు ఇచ్చిన ఆహారాన్ని తినడానికి క్యాట్‌ఫిష్‌లు నీటి నుండి బయటకు వస్తున్నాయి.
థార్ ఎడారి మధ్యలో, జైసల్మేర్ కోట పాదాల వద్ద ఉన్న ఒక కృత్రిమ సరస్సులో, ఒక స్థానికుడు క్యాట్‌ఫిష్ లకు ఆహారం తినిపించేటం మరియు అవి ఇలా మెట్లవద్దకు ఆహారం కోసం వేల సంఖ్యలో రావటం అద్భుతం గ కలుస్తుంది.
స్థానికుడు ఇచ్చిన ఆహారాన్ని తినడానికి క్యాట్‌ఫిష్‌లు నీటి నుండి బయటకు వస్తున్నాయి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి