చెట్టుపై 10 అడుగుల కొండచిలువ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో సుమారు 10 అ ll ల కిండచిలువ ఒక మర్రి చెట్టుపై ఎక్కి అందరిని భయబ్రాంతులకు గురిచేసింది. దానిని అటవీసేక అధికారులు ఒక పెద్ద క్రేన్ సహాయం తో పైకి ఎక్కి దానిని పట్టుకొని అడవిలో వదిలిపెట్టారు. ఈవిషయం ఎక్కడ సంచలనంగా మారింది (దానికి సంబందించిన వీడియో క్రింద చుడండి ).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి