గాలిపటం తో ఎగిరిపోయిన చిన్నారి
తైవాన్ కైట్ ఫెస్టివల్లో ఎవ్వరు ఊహించని సంఘటన జరిగింది. గాలిపటాన్ని పట్టుకొని ఒకచిన్నరి హఠాత్తుగా గాలిపటంతో పాటు పైకి ఎగిరిపోయింది. ఆగాలిపటం చుట్టుకోవటంతో ఈప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఆచిన్నారి గాలిపటాన్ని వదలకుండా పట్టుకొని ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అప్రమత్తమైన స్థానికులు ఆ చిన్నారిని సురక్షితంగా రక్షించడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి