తిరుమల శ్రీవారిని గురువారం మరోసారి దర్శించుకున్నముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం మరోసారి దర్శించుకున్నారు. సీఎం జగన్‌తో కలిసి కర్ణాటక సీఎం యడియూరప్ప స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన కర్ణాటక సీఎంకు, మహాద్వారం ప్రవేశ మార్గం వద్ద ముఖ్యమంత్రి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు ఇరు ముఖ్యమంత్రులకు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు.
తిరుమల శ్రీవారిని గురువారం మరోసారి దర్శించుకున్నముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
CM YS Jagan & Karnataka CM Yeddyurappa Participated Tirumala Brahmotsavam
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి