We are providing only trending telugu latest viral news with videos.

Breaking

15, సెప్టెంబర్ 2020, మంగళవారం

మళ్ళి మళ్ళి తినాలనిపించే కాబూలీ వారి బిర్యానీ | Kabuli Pulao | Shinwari Kabuli Pulao | Afghan Kabuli Pulao

మళ్ళి మళ్ళి తినాలనిపించే కాబూలీ వారి బిర్యానీ  

ఆఫ్గనిస్తాన్ వారిని  కాబూలీ వారు అనికూడా అంటారు. ముఖ్యంగా ఇప్పుడంటే తెలియదుకాని గత 20 స ll ల క్రితం కాబూలీవారు అంటె ఇంచు మించు చాలామందికి తెలుసు. ఈ కాబూలీ వారు అనేక మాంసాహార వంటకాలైన అది ముఖ్యంగా బిర్యానీ హోటల్స్ నడిపేవారు. ఎక్కడైనా కాబూలీవారి హోటల్ కనిపిస్తే మాంసాహార ప్రియులకు నోటిలో నీళ్లు ఊరేయి అంటే అక్కడ బిర్యానీ అంత రుచికరం గ ఉండటమే. ఈ క్రింద వీడియో ఒక్కసారి చుడండి కాబూలీ వారి వంటలు ఎలా ఉంటాయో మీకు తెలుస్తుంది.     
మళ్ళి మళ్ళి తినాలనిపించే కాబూలీ వారి బిర్యానీ 
 Kabuli Pulao | Shinwari Kabuli Pulao | Afghan Kabuli Pulao

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి