We are providing only trending telugu latest viral news with videos.

Breaking

11, సెప్టెంబర్ 2020, శుక్రవారం

ఉండవల్లి అనూష కి గూబ గుఇమానే కౌంటర్ || Strong Counter To Anusha Vundavalli About Roja Participate In 108

ఉండవల్లి అనూష కి గూబ గుఇమానే కౌంటర్ 

ఉండవల్లి అనూష ఈ వీడియోలో నగరి  MLA రోజా గురించి  మాట్లాడుతూ అంబులెన్సు డ్రైవర్ గ అవతారమెత్తారు అని మీరు అస్సలు MLA న లేకపొతే ఏమైనా కమర్షియల్ ads నటించారా అని మరియు నటించి నటించి మీకు ఆలా నటన అలవాటైనదేమో అనిపిస్తుంది. మొన్న చుస్తే పారిశుధ్య కార్మికుల అవతారమెత్తారు PPE కిట్లు వేసుకొని అంటూ మీరు ఇలా చేస్తుంటే మేము అస్సులు చూడలేకపోతున్నామని ఈ వీడియో చేసారు. దానికి కౌంటరుగా YSRCP అభిమాని వీడియో ద్వారా ఉండవల్లికి సమాధానమిస్తూ మీ చంద్రబాబు నాయుడు అప్పటి CM గ ఉన్నప్పుడు ఆటో ఎలా నడిపాడు, మరి దేనికి ఏమంటావని గట్టిగ సమాధానం ఇచ్చాడు . ఈ వీడియో ఇప్పుడు వైరల్ గ మారింది.  
ఉండవల్లి అనూష కి గూబ గుఇమానే కౌంటర్ 
Strong Counter To Anusha Vundavalli About Roja Participate In 108

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి